Tag: KoppulaEshwar

విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి

కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రజలను 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 1, 4, 7, 8, 9, 15 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ […]

ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం NTODAY NEWS: గొల్లపల్లి రిపోర్టర్: లక్ష్మణ్ 15 వార్డుల అభ్యర్థుల ప్రకటన – వార్డులవారీగా ఇంచార్జీల నియామకం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపు రానున్న ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. శనివారం ధర్మపురిలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని, మున్సిపాలిటీలోని 15 వార్డులకు ఎంపికైన […]

మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం

మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం వార్డులవారీగా ఇంచార్జ్‌ల నియామకం NTODAY NEWS: ధర్మపురి   ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కసరత్తును వేగవంతం చేసింది. బుధవారం ధర్మపురిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపాలిటీ ఇంచార్జ్ రఘువీర్ సింగ్ పాల్గొని రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వార్డులవారీగా బాధ్యతలు సమావేశంలో ప్రతి వార్డుకు ఒక ఇంచార్జ్‌ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. […]

బిర్యానీ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

ధర్మపురిలో స్టార్ బిర్యానీ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  ధర్మపురి పట్టణంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని స్టార్ బిర్యానీ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. సంఘటన స్థల పరిశీలన సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటనా స్థలానికి […]

ఎద్దు గానుగ నూనె పరిశ్రమను సందర్శించిన మాజీ మంత్రి

రేకూర్తి ‘రైతు వారధి’ ఎద్దు గానుగ నూనె పరిశ్రమను సందర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ కరీంనగర్ శివారులోని రేకూర్తి గ్రామంలో కొనసాగుతున్న ‘రైతు వారధి’ ఎద్దు గానుగ నూనె పరిశ్రమను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో నూనె తయారీ జరుగుతున్న విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎద్దులను ఉపయోగించి సాంప్రదాయ పద్ధతిలో, రసాయనాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా నూనెలను ఉత్పత్తి చేస్తున్న విధానంపై […]

ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా?

ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా? సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: ధర్మపురి ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురిలో జరిగిన అభివృద్ధి పనులు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. “నువ్వు మేము చేయని […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »