BREAKING
thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తగ్గేదేలే.. మున్సిపల్ ఎన్నికల్లో 105 ఏళ్ల బామ్మ ఓటు వయసు మీద పడినా ఓటు హక్కుపై చెక్కుచెదరని నిబద్ధత

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Nov, 2026 - 06:34 PM
13 వీక్షణలు

కర్నూలు జిల్లా, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొన్ని చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 105 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వయసు మీద పడినా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలన్న ఆమె పట్టుదల పలువురిని ఆకట్టుకుంది. మరోవైపు నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను యువకులు స్వయంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేసేందుకు సహకరించారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునేలా యువత అందించిన సహకారం అభినందనీయం. ఓటు విలువను చాటిచెప్పిన 105 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశారు.