www.ntodaynews.com
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ హనుమంత రావు
తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
--జిల్లా కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని... శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని,ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.