BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 12 April 2026, 06:27 pm
Posted by : కూనురు మధు

​ఇంటర్ ఫలితాల్లో చిట్యాల విద్యార్థినుల ప్రభంజనం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
12 Apr, 2026 - 06:27 PM
1,304 వీక్షణలు

​ఇంటర్ ఫలితాల్లో చిట్యాల విద్యార్థినుల ప్రభంజనం

ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ సంవత్సర ఫలితాలలో చిట్యాల పట్టణానికి చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి పట్టణ కీర్తిని చాటి చెప్పారు.

​ముఖ్యంగా ఎంపీసీ  విభాగంలో విద్యార్థినులు పోటాపోటీగా మార్కులు సాధించి తమ సత్తా చాటారు చిట్యాల పట్టణానికి చెందిన   జనంపల్లి గురుకుల కళాశాలలో చదువుతున్న కన్నబోయిన తపస్వి, హయత్ నగర్ చైత్ర జూనియర్ కళాశాలకు చదువుతున్న మహేశ్వరం బృంద , బొబ్బల రక్షిత, ముగ్గురు విద్యార్థులు 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచారు.​విద్యార్థినుల అద్భుత విజయం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  చేస్తున్నారు. కఠిన శ్రమ, క్రమశిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించిన అధ్యాపక బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలిపారు.