BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 15 July 2026, 10:29 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అనుకోని సంఘటన తో పాడిరైతు కు వేల రూపాయిల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:29 PM
97 వీక్షణలు

అనుకోని సంఘటన తో పాడిరైతు కు వేల రూపాయిల నష్టం

అన్నమయ్య పుంగనూరు

  • ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కిందపడి ఆవు మృతి
  • అనుకోని సంఘటన తో పాడిరైతు కు వేల రూపాయిల నష్టం
  •  కన్నీరు పెట్టుకున్న వైనం

పుంగనూరు మండలానికి చెందిన పాడి రైతు(పేరు చెప్పలేదు) ఈరోజు ఉదయం ఇంటి నుంచి ఆవులను సంతకు తరలించడానికి వాహనం (ఆటో) లో ఎక్కించి పుంగనూరులోని సంతకు తరలిస్తుండగా బాలాజీ థియేటర్ సమీపాన వున్న ఓం శక్తి గుడి ప్రాంతంలో ఆవు ఆటో లో నుంచి ప్రమాదవశాత్తు కిందకి పడిపోయింది ఈ ప్రమాదంలో ఆవుకు తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఈ అనుకోని సంఘటనతో పాడి రైతుకు వేల రూపాయల నష్టం వాటిల్లిందని కన్నీరు  పెట్టుకున్నాడు