BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:31 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

విజయం సాధించిన సంగటి పెద్దిరెడ్డికి దద్దాల నారాయణ యాదవ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Nov, 2026 - 08:31 PM
14 వీక్షణలు

కనిగిరి: విజయం సాధించిన అనంతరం సంగటి పెద్దిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి కనిగిరిలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సంగటి పెద్దిరెడ్డి విజయాన్ని అభినందిస్తూ దద్దాల నారాయణ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుశ్శాలువలు కప్పి, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కూడా సంగటి పెద్దిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. తన విజయానికి సహకరించిన వారికి సంగటి పెద్దిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, బోడె మల్లికార్జున రెడ్డి, బోడె కోటిరెడ్డి, యర్రంరెడ్డి మోహన్ రెడ్డి, బోడె వెంకసుబ్బారెడ్డి, బోరెడ్డి బాలకోటయ్య, చావడం శ్రీను, గుజ్జుల బాలనర్సారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, బోడె వెంకటసుబ్బారెడ్డి, గణేసుని వెంకటేశ్వర్లు, సంగటి కోటయ్య, రాజారావు, సులమాన్, అభిశైలం, శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రామిరెడ్డి, బలరాం, సుజిత్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.