BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:59 am
Posted by : NUNE SRIKANTH

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
28 Nov, 2026 - 08:59 AM
32 వీక్షణలు

ఆర్మూర్:

సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సత్యశోధక్ సమాజ్ స్థాపన ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశారని గుర్తుచేశారు.

తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యకు విశేష కృషి చేసి, దేశంలో బాలికల విద్యకు మార్గం చూపారని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే ఆశయాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు.

సామాజిక సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు.