BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 08:28 am
Posted by : NUNE SRIKANTH

పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
28 Nov, 2026 - 08:28 AM
49 వీక్షణలు

ఆర్మూర్, నవంబర్ 28:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పతేపూర్ గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. నవంబర్ 28, 29 తేదీల్లో జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

నవంబర్ 28వ తేదీ శనివారం హోమం కార్యక్రమం నిర్వహించనున్నారు. నవంబర్ 29వ తేదీ ఆదివారం శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. గ్రామ కుల పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు కూడా మహోత్సవాల్లో భాగస్వాములు కానున్నట్లు శ్రీ మల్లన్న స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ పేర్కొంది.