BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 03:53 pm
Posted by : NUNE SRIKANTH

ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం.

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
28 Nov, 2026 - 03:53 PM
58 వీక్షణలు

ఇజ్రాయెల్‌లో పనిచేసి స్వగ్రామానికి తిరిగొచ్చిన ముత్యం రెడ్డి మృతి.. కుటుంబానికి రూ.9.27 లక్షల ఆర్థిక సాయం

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి జీవనోపాధి కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు, వేల్పూర్ మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన నిరడి ప్రకాష్ ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించిన రూ.9,27,400 ఆర్థిక సహాయాన్ని ముత్యం రెడ్డి కుటుంబానికి అందజేశారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపసర్పంచ్ కొనపర్తి నరేందర్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

అనంతరం అధ్యక్షుడు నిరడి ప్రకాష్, ఉపాధ్యక్షుడు కరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శివ గౌడ్, కోశాధికారి సందీప్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ముత్యం రెడ్డి కుటుంబానికి ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

తక్కువ సమయంలోనే ఆర్థిక సహాయాన్ని సేకరించడంలో కృషి చేసిన సాగర్, నిర్మల్ సాగర్‌లకు అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం

SEO Keywords: Muthyam Reddy, Fatehpur Village, Armur News, Israel Telangana Association, Financial Assistance, Nizamabad District News, Rs 9.27 Lakh Aid