BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 09:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రాంచీలో రూ.40 కోట్లతో కొత్త ఇంటిని నిర్మిస్తున్న ఎంఎస్ ధోనీ!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Nov, 2026 - 09:33 PM
21 వీక్షణలు

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త ఇంటి నిర్మాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని సాంబో హిల్ ప్రాంతంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ధోనీ కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చవుతుందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. విశాలమైన స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు, తుది వ్యయంపై అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇదిలా ఉండగా, ధోనీ స్వయంగా నిర్మాణ పనులను పరిశీలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కొత్త ఇంటి నిర్మాణ పురోగతిని పరిశీలిస్తున్న ధోనీ వీడియోను అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీంతో రాంచీలో ధోనీ నిర్మిస్తున్న కొత్త ఇంటి అంశం మరోసారి వార్తల్లో నిలిచింది.