BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 07:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

గానుగపెంటలో సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన బొబ్బురి అనంతమ్మకు వైఎస్సార్సీపీ నేతల అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Nov, 2026 - 07:56 PM
14 వీక్షణలు

కనిగిరి: గానుగపెంట పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గానుగపెంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన బొబ్బురి అనంతమ్మ తరఫున ఆమె భర్త బొబ్బురి పోలయ్యను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బొబ్బురి పోలయ్యకు నాయకులు అభినందనలు తెలియజేస్తూ, సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన బొబ్బురి అనంతమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ మర్యాదపూర్వక సమావేశం సందర్భంగా పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డి, బత్తుల రమణయ్య, కొమ్మలపాటి వెంకట్రావు, గొట్టిముక్కల రాంబాబు, ఆవుల పెద్దరాజు, కొమ్మలపాటి డేవిడ్, మేకల వెంకటేశ్వర్లు, బొబ్బురి పోలయ్య, బొబ్బురి వంశీ, నాలి శ్రీను, బత్తుల చిన్న గురవయ్య, కొమ్మలపాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.