BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 02:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 02:03 PM
260 వీక్షణలు

కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, సూరంపాలెం గ్రామంలో, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం సందర్భంగా కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి నూజివీడు ఏఎంసీ డైరెక్టర్ నక్కా సీతారత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు చీదిరాల మహేశ్వరరావు, మాజీ ఎంపీపీ కండల కృష్ణ, జక్కంపూడి ప్రదీప్ కుమార్, మోరంపూడి రమేష్, బన్నీ వీరస్వామి, ములగలపాటి శ్రీనివాసరావు, మోదుగు ముత్తయ్య, బొట్టు దుర్గారావు, దార్ల సురేష్ బాబు, మోరంపూడి నరసింహారావు, గౌర వెంకటేశ్వరరావు, మోదుగు లక్ష్మీ విమల కుమారి, నక్కా చెన్నారావు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం గ్రామ ప్రజలకు మేలైన సేవగా నిలిచింది.