BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 11:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 11:08 AM
212 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి ఘనంగా

శనివారం, పెనుగొలను శాఖా గ్రంథాలయంలో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధి తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ్) వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ గర్వం పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడమైపోయింది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పై బలమైన పోరాటం చేసె గొప్ప గెరిల్లా యోధుడైన తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి పక్షాన పోరాడి బ్రిటిష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారు.

వక్తలు ఈ సందర్భంలో ఆయన మహోన్నత పోరాటాన్ని, ఆత్మనివేదనను గుర్తుచేసుకుంటూ, "తాంతియా తోపే దేశస్వాతంత్ర్యానికి ప్రాణాలెందించిన యోధుడు" అని కొనియాడారు. ఆయన చివరికి ఉరి కంభాన్ని ముద్దాడి, స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను సమర్పించారు. ఆయన జీవితమంతా స్ఫూర్తిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, సాయిబాబా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.