BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 17 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:21 PM
580 వీక్షణలు

చాట్రాయి మండలం నుంచి షైనింగ్ స్టార్స్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

ఏలూరు జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఎంపికైన విద్యార్థులు:

వల్లా గీతిక – 578 మార్కులు – వికాస్ పాఠశాల

ఆకుల నాగవెంకట సత్యనారాయణ – 572 మార్కులు – వికాస్ పాఠశాల

కర్రి కీర్తన – 585 మార్కులు – వికాస్ పాఠశాల

షేక్ సల్మా – 582 మార్కులు – ఉషోదయ పాఠశాల

హసావత్ భాను తనస్వి – 577 మార్కులు – వికాస్ పాఠశాల

పొద్దుటూరి స్నేహ – 589 మార్కులు  ఉషోదయ పాఠశాల

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఏలూరులో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని, వారితో పాటు తల్లి లేదా తండ్రిలో ఒక్కరు మాత్రమే రావచ్చని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు సమాచారం అందించాలని మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్ సూచించారు.