BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 11:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 11:41 AM
226 వీక్షణలు

ప్రజల నమ్మకం మీ బలం - సేవే మీ లక్ష్యం! నిజాయితీకి నిదర్శనం, అభివృద్ధికి మార్గదర్శి కొలుసు పార్థసారథి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రజల కోసం చేసిన అపార సేవలు, సమాజ అభివృద్ధిలో చేసిన కృషి అనివార్యం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి సొసైటీ చైర్మన్ తుమ్మల రామ్మోహన్ రావు పార్థసారథి శుభదినాన్ని ఘనంగా జరుపుకోవాలని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి సొసైటీ సిబ్బంది, కూటమి నాయకులు, బిజెపి నాయకులు ద్రోణం రాజు, శ్రీనివాస్ రావు, ఆంధ్రజ్యోతి నెల్లూరు కృష్ణ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, కూటమి నాయకులు, కమ్ములు కొండలు, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, ఓరుగంటి రామారావు, అంబటి (అప్పి) చంద్రశేఖర్, తోటకూర వెంకటేశ్వరరావు, గోపి, శంకర్రావు, పసుపులేటి మహేష్, గాజుల ప్రశాంత్, చెన్నారావు, నెల్లూరు సత్యనారాయణ, అంబటి చంద్ర, రామారావు, శ్రీకాంత్ మరియు ఇతర కార్యకర్తలు, నాయకులు కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.