BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

అన్ని దానల్లో కెల్లా.. రక్త ధనమే మిన్న..

తెలంగాణ
15 Aug, 2025 - 08:15 AM
164 వీక్షణలు
అన్ని దానల్లో కెల్లా.. రక్త ధనమే మిన్న.. NTODAY NEWS. లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి • వాకిటి లక్ష్మరెడ్డి 26వర్ధంతి సందర్బంగా మెగా రక్తదానం శిబిరం • ఉత్సాహంగా పాల్గొని రక్త దానం చేసిన నర్సాపూర్ నియోజకవర్గ యూవత •మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విద్య వికాస్ అవార్డులు అందజేత •సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు •పాల్గొన్నా నర్సాపూర్ MLA సునీతా లక్ష్మరెడ్డి..బి ఆర్ యస్ నాయకులు నర్సాపూర్ శుక్రవారం నియోజకవర్గ కేంద్ర పరిధిలోని కాంజర్ల ఫంక్షన్ హల్ లొ సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ వాకిటి లక్ష్మ రెడ్డి 26 వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అశేష స్పందన లభించింది గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది నర్సాపూర్ యువత మరియు సునీత లక్ష్మారెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చి రక్తదానం చేయడంజరుగుతుంది.. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అని. అన్ని దానల్లో కెల్లా రక్త దానం ఎంతో ముఖ్యం అని సునీతా లక్ష్మ రెడ్డి తెలియజేసారు .. రక్త దాన శిబిరంలొ పాల్గొని తమ రక్తాన్ని దాతగా ముందుకు వచ్చి అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్టిఫికెట్ లు అందజేశారు.అదేవిందాంగ నియోజకవర్గంలోని కొన్ని 10వ తరగతిలొ మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విద్య వికాస్ అవార్డులు ప్రదానం చేసి వారిని సత్కరించారు. ఇ కార్యక్రమంలొ నియోజకవర్గ బి ఆర్ యస్ నాయకులు కార్యకర్తలు. మరియు సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube