BREAKING
thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీల ప్రకటన thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 07:01 pm
Posted by : కూనురు మధు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామన్నపేటలో 2కే రన్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
29 Oct, 2026 - 07:01 PM
10 వీక్షణలు

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి: జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

NTODAY NEWS :  రామన్నపేట: 

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రామన్నపేటలో 2కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ రన్‌లో పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామంతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. రవి, ఎస్‌ఐ జి. సతీష్, వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, మోత్కూరు ఎస్‌ఐ సతీష్, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.