BREAKING
thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్‌పై పోలీసుల కాల్పులు పోలీసులపై కత్తితో దాడి.. ఆత్మరక్షణలో ఆరు రౌండ్లు కాల్పులు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:50 AM
28 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్: రాప్తాడు పాఠశాలలో పదో తరగతి బాలికపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ ఉన్నట్లు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హేమంత్ పోలీసులపై కత్తితో దాడికి దిగినట్లు సమాచారం. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.