BREAKING
thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మంచి మాట
Date of Publish : 02 November 2026, 09:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత ఒకరి అరెస్ట్.. మరో నిందితుడు పరారీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 09:26 AM
20 వీక్షణలు

 ఎన్ టుడే న్యూస్: తెలంగాణ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. జైపూర్ నుంచి ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియా (19)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఓం ప్రకాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. విచారణలో ఓం ప్రకాష్ రూ.20 వేల కమీషన్ ఆశ చూపి శివరతన్ మహియాతో నకిలీ నోట్లను రవాణా చేయిస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.