BREAKING
thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌కు అమిత్ షా.. బషీర్‌బాగ్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు పాదయాత్ర కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.. సభలో ప్రసంగించనున్న కేంద్ర హోంమంత్రి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:50 AM
18 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు నగరానికి చేరుకోనున్న ఆయన, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే పాదయాత్రలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు బషీర్‌బాగ్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు సాగే పాదయాత్రను అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం మొజంజాహీ మార్కెట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు పలువురు ప్రముఖులతో ఆయన సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా నిర్ణీత కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.