BREAKING
thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:10 am
Posted by : KOLA MAHESH

ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా?

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 09:10 AM
12 వీక్షణలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యంగ్య వ్యాఖ్యలు

నల్లగొండ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): నల్లగొండలో నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పోలిన వ్యక్తి బ్రహ్మయ్య ప్రత్యక్షం కావడంతో మల్లన్న తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

45 ఏళ్లుగా కుండల వ్యాపారమేనా?

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసినప్పటికీ 45 ఏళ్లుగా కుండల వ్యాపారమే కొనసాగిస్తున్నారా? అంటూ మల్లన్న ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రజాసేవ పేరుతో కొందరు నాయకులు వ్యాపారాలు, ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు.

సభలో చర్చనీయాంశమైన వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారాయి. మల్లన్న చేసిన విమర్శలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.