BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 10 July 2026, 11:57 am
Posted by : కూనురు మధు

చేనేత సంఘం నూతన కమిటీకి విప్ వేముల వీరేశం శుభాకాంక్షలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 11:57 AM
220 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న పెద్దకాపర్తి చేనేత సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది ఎన్నికైన వారిలో చైర్మన్‌గా గుజ్జ యాదగిరి, ఉపాధ్యక్షుడిగా కోట వెంకటేశం, కార్యదర్శిగా వడ్డేపల్లి మురళి, కోశాధికారిగా గంజి శీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా జల్లా ముత్యాలు, జల్లా నరసింహ, జల్లా సత్యనారాయణ, జల్లా పద్మ, జల్లా శారదాంబ ఉన్నారు.  ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, సంఘం బలోపేతానికి నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ నాగరాజు, జల్లా ప్రశాంత్, జల్లా అనంతరాములు, గంజి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.