BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 25 May 2026, 09:29 pm
Posted by : కూనురు మధు

చిట్యాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 May, 2026 - 09:29 PM
772 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం వద్ద రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టు కింద ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి (సుమారు 45 నుండి 55 ఏళ్లు మధ్య వయసు కలిగిన మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి సిఐ నాగరాజు,  చిట్యాల ఎస్ఐలు రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ​మృతుడు పింక్ కలర్ గీతల షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, శరీరం బాగా ఉబ్బి కుళ్ళిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు ​​నార్కట్‌పల్లి సిఐ  8712670148,  చిట్యాల ఎస్ఐ: 8712670187  సంప్రదించాలని  పోలీసులు కోరారు.