BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 06:25 pm
Posted by : ANTHATI NARENDAR

అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో వృద్ధుడి మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
Anthati Narendar Chityala Town
27 Nov, 2026 - 06:25 PM
16 వీక్షణలు

నల్గొండ: గత 15 సంవత్సరాలుగా అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని డి.వి. సత్యనారాయణ (77)గా గుర్తించారు.

ఆశ్రమ ఉపాధ్యక్షుడు సారిపల్లి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 సంవత్సరాల క్రితం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు డి.వి. సత్యనారాయణను గుర్తించారు. ఆయనకు సంరక్షణ అవసరమని భావించి అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆశ్రమంలోనే ఉంటూ నిర్వాహకుల సంరక్షణలో జీవనం సాగిస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆశ్రమ నిర్వాహకులు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్య చికిత్స అనంతరం గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో తిరిగి ఆశ్రమానికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9.40 గంటల సమయంలో సత్యనారాయణ మృతి చెందారు. దీంతో ఆశ్రమంలో విషాదం నెలకొంది. గత 15 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుడు మృతి చెందడంతో ఆశ్రమ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆశ్రమ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారణలో సేకరిస్తున్నారు.