BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:29 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:29 PM
8 వీక్షణలు

అర్హులైన కుటుంబాలు నమోదు చేసుకొని ఆర్థిక భరోసా పొందాలి: డీసీసీ జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 25:

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ, వెల్లంకి మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి కోరారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.

కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అర్హులైన వారందరూ నమోదు చేసుకోవాలి

పథకానికి అర్హత కలిగిన కుటుంబాలు అవసరమైన వివరాలను సమర్పించి నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని మహేందర్ రెడ్డి కోరారు. గ్రామాల్లోని అర్హులైన కుటుంబాలు పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.