BREAKING
thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక
Date of Publish : 02 October 2026, 03:51 pm
Posted by : KOLA MAHESH

పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Oct, 2026 - 03:51 PM
7 వీక్షణలు

పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి 

త్వరలో జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును నమోదు చేసుకోవాలని నారాయణపూర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోల మహేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో సమర్థవంతంగా ప్రస్తావించి, పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రతి పట్టభద్రుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

2023లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరు నమోదు కోసం ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నంబర్‌తో సంబంధిత ఎమ్మార్వో కార్యాలయంలో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 6వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని కోల మహేష్ తెలిపారు.