BREAKING
thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ
Test 4
Date of Publish : 16 November 2026, 07:43 pm
Posted by : K MAHESH

ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:43 PM
6 వీక్షణలు

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సీఐ జయశ్రీ

నర్సంపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): నర్సంపేట ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. జయశ్రీని మోకుదెబ్బ, మాదన్నపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. గౌడ సంఘం అధ్యక్షుడు గంధం శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ జయశ్రీ మాట్లాడుతూ గీత కార్మికులకు సంబంధించిన సభ్యత్వం, ఎక్స్‌గ్రేషియా, పింఛన్ తదితర సమస్యలను గౌడ సంఘం ప్రతినిధులు తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా, మండల నాయకులు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.