BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:13 pm
Posted by : K MAHESH

వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:13 PM
13 వీక్షణలు

మంగళవారం గుడిమల్కాపురంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు నూతనంగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 17) ఉదయం 10 గంటలకు గుడిమల్కాపురంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. గ్రామ సర్పంచ్ అయితరాజు సరళ చంద్రయ్య, మాజీ సర్పంచ్ వంగూరి సత్తయ్య, జక్కర్తి సత్తయ్య, వావిళ్ల శ్రీకాంత్, కోల మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

నూతన పెన్షన్ లబ్ధిదారుల జాబితా:

  1. కొంపల్లి అనిత

  2. వన్నం పద్మ

  3. ఒర్సు సంతోష్

  4. కుక్కల సాలమ్మ

  5. వనం సుగుణమ్మ

  6. వంగూరి అచ్చాలు

  7. వంగూరి బుచ్చమ్మ

  8. నక్కల చంద్రకళ

  9. వంగూరి మమత

  10. బండ రాధిక

  11. మెరుగు యాదమ్మ

  12. బచ్చనబోయిన రాములమ్మ

  13. వరికుప్పల కలమ్మ

  14. బండ మల్లమ్మ

  15. తగల విజయ

  16. దొంతగోని అనసూయ

  17. చింతకాయల రామస్వామి

  18. జక్కర్తి నాగేష్

  19. అయితరాజు నరేందర్

  20. బొమ్మరగోని శ్రీశైలం

  21. ఒర్సు లక్ష్మి

  22. కుక్కల జ్యోతి

  23. దుబ్బాక పార్వతి

  24. వనం చిన్న మరయ్య

  25. దోతి నర్సింహ

  26. జక్కర్తి రఘు

  27. చింతకాయల వెంకటయ్య

  28. దోతి అంజయ్య

  29. గుని నర్సింహ

  30. జక్కర్తి స్వామి (తండ్రి: రామచంద్రం)

  31. కుక్కల అంజయ్య

  32. బంటు బిక్షం

  33. జక్కర్తి స్వామి (తండ్రి: కరీం)

  34. విరమల అశోక్

  35. చింతకాయల నర్సింహ

  36. గుని అశోక్

  37. దోతి యాదయ్య

  38. గాధనాగోని యాదయ్య

  39. దోతి నర్సింహ (తండ్రి: సాయయ్య)

  40. కుక్కల యాదయ్య

  41. పులకరం ముత్యాలు

  42. వనం బిక్షం

  43. గుని యాదయ్య

  44. కొంక చందయ్య

  45. బొమ్మకంటి బాబు

  46. దోతి బిక్ష్మయ్య

  47. బొమ్మకంటి నర్సింహ

  48. దొంతగోని వెంకటేష్

  49. దొంతగోని లక్ష్మయ్య

  50. గుండెపంగ యాదయ్య

  51. బొమ్మరగోని యాదయ్య

నూతనంగా పెన్షన్లు మంజూరైన 51 మంది లబ్ధిదారులు మంగళవారం ఉదయం 10 గంటలకు గుడిమల్కాపురంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. పెన్షన్లు మంజూరు కావడంపై గ్రామస్తులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.