BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:22 pm
Posted by : NAGARAJU GADE

తెర్లాం జడ్పీటీసీగా విజయం సాధించిన సిరమ్మకు అభినందనల వెల్లువ

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
16 Nov, 2026 - 08:22 PM
5 వీక్షణలు

విజయనగరంలోని ‘సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్‌’లో నాయకులు, కార్యకర్తల సందడి

విజయనగరం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

తెర్లాం జడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయం సాధించిన సిరమ్మకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో విజయనగరం ధర్మపురిలోని ‘సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్‌’ సోమవారం సందడిగా మారింది. అభిమానులు, కార్యకర్తల రాకతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ కుమార్తె అయిన సిరమ్మ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకులు, అభిమానులు పూల బొకేలు అందించి, శాలువాలతో సన్మానించారు.

తన విజయాన్ని ఆకాంక్షించి, స్వయంగా వచ్చి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జడ్పీటీసీ సిరమ్మ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.