BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 07:50 pm
Posted by : K MAHESH

పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:50 PM
7 వీక్షణలు

తాబేలు ఆకారంలో గట్టి చర్మంతో కనిపించడంతో స్థానికుల్లో ఆసక్తి

బయ్యారం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

బయ్యారం మండలంలోని పాకాల వాగులో ఓ వింత చేప జాలరి వలకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గంగబజార్ కాలనీకి చెందిన కొందరు నివాసితులు సోమవారం చేపల వేటకు వెళ్లగా, ఓ జాలరి వలలో సాధారణ చేపలకు భిన్నంగా కనిపించే చేప పడింది.

తాబేలు ఆకారాన్ని పోలిన శరీరం, గట్టి చర్మంతో భిన్నమైన నిర్మాణంలో ఉన్న ఈ చేపను చూసి జాలర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీటి నుంచి బయటకు తీసిన తర్వాత కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సజీవంగా ఉండటంతో స్థానికుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ఈ చేప సముద్ర ప్రాంతం నుంచి నదుల గుండా పాకాల వాగులోకి చేరి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. వింత చేపను చూసేందుకు గంగబజార్ కాలనీవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు. పాకాల వాగులో ఇలాంటి చేప కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.