BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 07:41 pm
Posted by : K MAHESH

అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:41 PM
7 వీక్షణలు

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభం

కేసముద్రం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): కేసముద్రం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాముల కోసం 41 రోజుల పాటు నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మర్రి నారాయణరావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ప్రారంభ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ భానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్నదానానికి ముందు మర్రి నారాయణరావుతో పాటు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదానం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బాధ్యులు పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పెరుమాండ్ల ఎల్లా గౌడ్, కూరెల్లి సతీష్, ఓలం చంద్రశేఖర్, తంగేళ్లపల్లి భాస్కర్ తదితరులతో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.