BREAKING
thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ
Test 4
Date of Publish : 16 November 2026, 07:19 pm
Posted by : VALLAPU KOTESH

బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
16 Nov, 2026 - 07:19 PM
11 వీక్షణలు

సర్పంచ్‌ల హక్కులు, గౌరవం, అధికారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడుతాం

నాంపల్లి, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): బీఆర్‌ఎస్ పార్టీ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, సర్పంచులు అభినందనలు తెలిపారు.

అనంతరం నక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

సర్పంచ్‌ల హక్కులు, గౌరవం, అధికారాల పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. తమ హక్కుల సాధన కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.