BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 12:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వైరా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 12:33 PM
10 వీక్షణలు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. కుమారుడికి తీవ్ర గాయాలు

అన్నవరం దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం

వైరా: గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన కోటా కిషోర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు ప్రణీత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

అందిన వివరాల ప్రకారం.. కోటా కిషోర్ రెడ్డి కుటుంబం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న ప్రణీత్ రెడ్డి ముందు సీట్లో ఆయన తల్లి లావణ్య, వెనుక సీట్లో తండ్రి కిషోర్ రెడ్డి కూర్చున్నారు. ఈ క్రమంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు కిషోర్ రెడ్డి, లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ప్రణీత్ రెడ్డిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.