BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 11 October 2026, 02:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నాలుగేళ్లుగా అసంపూర్తి ఫ్లైఓవర్లు.. అధికారుల తీరుకు నిరసనగా పిండ ప్రదానం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 02:45 PM
7 వీక్షణలు

నాలుగేళ్లుగా అసంపూర్తి ఫ్లైఓవర్లు. అధికారుల తీరుకు నిరసనగా పిండ ప్రదానం

సుచిత్ర – మేడ్చల్ ఫ్లైఓవర్ల నిర్మాణం నాలుగేళ్లుగా పూర్తికాకపోవడంపై మేడ్చల్ మెట్రో సాధన సమితి (MMSS) వినూత్న నిరసన చేపట్టింది. ఆదివారం సుచిత్ర సర్కిల్‌లో ఫ్లైఓవర్లకు పిండ ప్రదానం నిర్వహించింది.

 రెండేళ్లుగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినా.. నిర్మాణ పనులు ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత రాలేదని సమితి ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

 ఫ్లైఓవర్ల పనులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజూ ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, రోడ్డు ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటున్నారని సమితి పేర్కొంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణ సమయం వృథా అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.