BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:17 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎల్లంబజార్‌లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 12:17 PM
11 వీక్షణలు

వరంగల్: ఎల్లంబజార్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డెమ్మను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహిళలు బొడ్డెమ్మ చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. పెద్ద సంఖ్యలో మహిళలు వేడుకల్లో పాల్గొని బతుకమ్మ సంబరాలకు శ్రీకారం చుట్టారు.

మహిళల కోలాటాలు, పాటలతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. వేడుకల సందర్భంగా ఎల్లంబజార్‌లో పండుగ వాతావరణం కనిపించింది.