BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 11 October 2026, 09:53 am
Posted by : PEDDABOINA SRIKANTH

బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
11 Oct, 2026 - 09:53 AM
2 వీక్షణలు

ఎల్కతుర్తి: (Ntoday News ) మండలం లోనీ కోతులనడుమ గ్రామంలో  ఎంగిలి పూల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తురూపంగా బతుకమ్మ పండుగను ఆడపడుచులు సాంప్రదాయపరంగా చేశారు, గ్రామ గ్రామాన బతుకమ్మ పండుగ వేడుకలు జరిగాయి, ఆడపడుచులు పాటలతో కోలాటాలతో ప్రత్యేక ఆకర్షణ కలిగించే విధంగా రంగురంగుల పూలతో ఎంగిలిపూల బతుకమ్మను అలంకరించారు, చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ అంటూ ఆట పాటలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొన్నది.

ఈ కార్యక్రమంలో పిల్లలు గ్రామ ప్రజలు ఆడపడుచులు సాంప్రదాయపరంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగను ఘనంగా చేశారు.