BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 12:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో మహిళల్లో 54 శాతం మందికి రక్తహీనత చిన్నారుల్లోనూ 47.4 శాతం మందికి అనీమియా..

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:17 PM
18 వీక్షణలు

 ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సమస్య ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన ‘సంపద–2023–25’ జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 54 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అదేవిధంగా 1 నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో 47.4 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా విటమిన్ బి12 లోపం కూడా తీవ్రంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. రక్తహీనతను తొలిదశలోనే గుర్తిస్తే సరైన పోషకాహారం, అవసరమైన వైద్య చికిత్స ద్వారా సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, చిన్నారుల పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.