BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:28 pm
Posted by : K MAHESH

సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:28 PM
8 వీక్షణలు

ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో జూగా పథకం కింద పనులు

బయ్యారం, నవంబర్ 25 | ఎన్ టుడే న్యూస్:

బయ్యారం మండలం సింగారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో జూగా పథకం కింద విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో సర్పంచ్ సపావత్ సరస్వతి రాందాస్ నాయక్ చొరవ తీసుకుని ఈ పనులను చేపట్టారు.

ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు సాధ్యమైందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాధావత్ సరిత, ఉపసర్పంచ్ మమత, వార్డు సభ్యులు చెరుకుపల్లి మనిషా, బాధావత్ లల్యా నాయక్, గుగులోత్ అనూష, సపావత్ అనిత, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగావత్ రాంకీ నాయక్, మాజీ ఎంపీటీసీలు కోతపల్లి సీతారాములు, చెరుకుపల్లి రవి, గంగావత్ మవీన్ నాయక్, జీనుగు వెంకన్న, విద్యుత్ లైన్‌మెన్ సాగర్, చుంచు సైదులు, వంశీ, మహేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.