BREAKING
thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం
Test 4
Date of Publish : 16 November 2026, 05:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి, సామాజిక సాధికారతే జయశంకర్ ఆకాంక్ష

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:50 PM
10 వీక్షణలు

కాకతీయ యూనివర్సిటీలో 14వ స్మారక ఉపన్యాసం.. ప్రముఖ పాత్రికేయుడు డా. కె. శ్రీనివాస్

వరంగల్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణలో అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి, సామాజిక సాధికారత సాధించాలన్నదే ఆచార్య జయశంకర్ ఆకాంక్ష అని ప్రముఖ పాత్రికేయుడు డా. కె. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ప్రస్తావించిన నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని పేర్కొన్నారు.

సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ 14వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సమానంగా అందాలని జయశంకర్ ఆశించారని తెలిపారు. సామాజిక సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు.