BREAKING
thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Srikalahasti: తొట్టంబేడు మండలంలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురసు తుఫాను హెచ్చరికలు.. వరి కోతలు మూడు రోజులు వాయిదా వేసుకోండి రైతులకు మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:50 AM
24 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్: ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. మురసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు మరో మూడు రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవడం మంచిదని తెలిపారు. వర్షాల కారణంగా పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో అధికంగా వర్షపు నీరు నిల్వ ఉంటే కాలువల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే కోతలు పూర్తిచేసి పొలాల్లో లేదా కల్లాల్లో ఉంచిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో పూర్తిగా కప్పి భద్రపరచుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు రైతులు అప్రమత్తంగా ఉండి, పంట నష్టాన్ని నివారించేందుకు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ విజ్ఞప్తి చేశారు.