BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 15 May 2026, 07:30 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
15 May, 2026 - 07:30 PM
138 వీక్షణలు

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో తేదీ.18.05.2026 నుండి 23.05.2026 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. “యువజన వారోత్సవాలు”  తేదీ.18.05.2026 నుండి 23.05.2026 వరకు వివిద కార్యక్రమాలు ఈ దిగువ తెలిపిన విధంగా నిర్వహించబడును. 

1వ రోజు (18.05.2026) “Fit & Active Telangana: Marathon & Physical Literacy”

మండల స్థాయి లో నిర్వహించడం జరుగుతుంది.

జిల్లా స్థాయి లో :  RUN ప్రభుత్వ జూనియర్ కళాశాల, భువనగిరి నుండి ఉదయం 6 గంటలకు ప్రారంబము అవుతుంది.  (క్రీడా కారులు, యువత మొదలగు వారు పాల్గొంటారు)

 2వ రోజు (19.05.2026) “Career & Skill Dev. Day, Empower skills &Future”

 జిల్లా స్థాయి లో:  ATC , Bhongir -  ఉదయం 10.00 గంటలకు  నిర్వహించడం జరుగుతుంది.  

(విద్యార్థులు, యువత మొదలగు వారు పాల్గొంటారు)

 3వ రోజు (20.05.2026) “Youth Leadership Summit – Lead with Vision &    Inspire the Future”

 జిల్లా స్థాయి లో :  SDTC, Yadagirigutta నందు  ఉదయం 10.30 గంటలకు QuiZ, Painting, Cultural  Programms ప్రారంబము అవుతుంది.  ( యువత మొదలగు వారు పాల్గొంటారు)

4వ రోజు (21.05.2026) “Play & Participate Sports Day”

జిల్లా స్థాయి లో :  Indoor Stadium, Bhongir నందు  ఉదయం 7.00 గంటలకు Games  ప్రారంబము 

అవుతుంది.( క్రీడాకారులు , యువత మొదలగు వారు పాల్గొంటారు)

5వ రోజు (22.05.2026) “Serve and Support Youth for Clean Telangana”

 మండల స్థాయి లో సంబందిత MPDO గారు  నిర్వహించడం జరుగుతుంది. 

జిల్లాస్థాయిలో BHONGIR Fort వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభించబడుతుంది.  (క్రీడా కారులు, యువత, టూరిజం పోలీసు, మున్సిపల్ స్టాఫ్, Heritage members మొదలగు వారు పాల్గొంటారు)

6వ రోజు (23.05.2026) “Udyoga Sadhana Connecting Talent with Opportunities జిల్లా స్థాయి లో :  Collectorate Main meeting Hall, Collectorate, భువనగిరి  నందు  ఉదయం 11.00 గంటలకు 

 

Udyoga Sadhana appointment orders/ Certificates    పంపిణీ కార్యక్రమము  నిర్వహించడం  జరుగుతుంది.(యువత,SDTC students, ATC /RISET students మొదలగు వారు పాల్గొంటారు)కావున పైన తెలిపిన యువజన వారోత్సవాలు  తేదీ.18.05.2026 నుండి 23.05.2026 వరకు నిర్వహించే వివిద కార్యక్రమాల కు అధిక సంఖ్య లో  క్రీడ ప్రతినిధులు,యువత పాల్గొన వలసిందిగా కొరడమైనది.