జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్స్‌కు భారీ స్పందన బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఎల్. రమణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 40, 42, 49 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ హోరెత్తాయి. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని అభ్యర్థులకు […]
విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి
కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రజలను 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 1, 4, 7, 8, 9, 15 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ […]
రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం
రాయికల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ శుక్రవారం రాయికల్ పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 1, 5, 10, 11, 12వ వార్డుల […]
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున దావ వసంత, రాజేశం గౌడ్ ముమ్మర ప్రచారం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 42వ, 49వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని […]
ధర్మపురి అభివృద్ధికి పట్టం కట్టండి
ధర్మపురి అభివృద్ధికి పట్టం కట్టండి: కొప్పుల ఈశ్వర్ 10వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి సంగి సత్తెమ్మ గెలుపుకు పిలుపు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ […]
జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ
మాజీ సీఎం కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలి జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ NTODAY NEWS: జగిత్యాల టౌన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ వేధింపులకు నిరసనగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణం మొత్తం గులాబీ జెండాలు, నల్ల కండువాలతో గులాబీ మయమైంది. నల్ల కండువాలతో నిరసన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పార్టీ ముఖ్య నేతలు, […]
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం కేటీఆర్ విమర్శలు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: జగిత్యాల జిల్లా, ధర్మపురి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు ప్రజల దృష్టిని మళ్లించే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలేనని తీవ్రంగా విమర్శించారు. పాలనలో విఫలమై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీఆర్ఎస్ […]
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
ధర్మపురిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ ధర్మపురి పట్టణ కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొప్పుల ఈశ్వర్ హాజరై, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని […]
ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా?
ధర్మపురిలో అభివృద్ధి కనిపించడం లేదా? సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: ధర్మపురి ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురిలో జరిగిన అభివృద్ధి పనులు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. “నువ్వు మేము చేయని […]









