Tag: Dharmapuri

ధర్మపురిలో మున్సిపల్ పోరు ఉత్కంఠ

మున్సిపల్ పోరు ఉత్కంఠ: ధర్మపురిలో కాంగ్రెస్ జోరు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వార్డు వార్డునా ప్రచారం.. ‘వాడ వాడల అడ్లూరి’కు ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు – రెండేళ్ల ప్రగతిని వివరించిన మంత్రి ధర్మపురి మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి Adluri Laxman Kumar ఆదివారం 6, 12, 13వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ‘వాడ వాడల […]

10వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు

ధర్మపురి మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 10వ వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఈ ప్రచార కార్యక్రమం చేపట్టారు. గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. […]

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

శ్రీ లక్ష్మి నర్సింహా కాలనీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ NTODAY NEWS:  గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీలక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ […]

ధర్మపురి అభివృద్ధికి పట్టం కట్టాలి

ధర్మపురి అభివృద్ధికి పట్టం కట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 4వ, 12వ వార్డుల్లో కార్నర్ మీటింగ్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి పట్టణంలోని 4వ మరియు 12వ వార్డుల పరిధిలోని బోయవాడలో గురువారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరిగి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను […]

ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

ధర్మపురి పురపోరుకు బీఆర్ఎస్ సమరశంఖం NTODAY NEWS: గొల్లపల్లి రిపోర్టర్: లక్ష్మణ్ 15 వార్డుల అభ్యర్థుల ప్రకటన – వార్డులవారీగా ఇంచార్జీల నియామకం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని శ్రేణులకు పిలుపు రానున్న ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. శనివారం ధర్మపురిలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని, మున్సిపాలిటీలోని 15 వార్డులకు ఎంపికైన […]

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కావాలి NTODAY NEWS: ధర్మపురి  ధర్మపురి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసిన మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని […]

అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ

అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మపురి ధర్మపురి పట్టణంలోని ‘స్టార్ బిర్యానీ సెంటర్’లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి, ప్రమాదం జరిగిన తీరును మరియు ఆస్తి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. కుట్ర కోణంపై విచారణకు ఆదేశం: గతంలో ఇదే యజమానికి చెందిన టెంట్ సామాగ్రి […]

మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం

మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం వార్డులవారీగా ఇంచార్జ్‌ల నియామకం NTODAY NEWS: ధర్మపురి   ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కసరత్తును వేగవంతం చేసింది. బుధవారం ధర్మపురిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపాలిటీ ఇంచార్జ్ రఘువీర్ సింగ్ పాల్గొని రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వార్డులవారీగా బాధ్యతలు సమావేశంలో ప్రతి వార్డుకు ఒక ఇంచార్జ్‌ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. […]

గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక

నందిమేడారం బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు ఎన్నిక NTODAY NEWS: ధర్మారం ధర్మపురి నియోజకవర్గం – ధర్మారం మండలం, నందిమేడారం గ్రామంలో BRS Party గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో -గ్రామ శాఖ అధ్యక్షుడిగా సామంతుల రాజమల్లు, -ప్రధాన కార్యదర్శిగా పులి నవీన్, -ఉపాధ్యక్షుడిగా బానాల నాగరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భేటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ […]

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ధర్మపురిలో ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఇంటి నెంబర్ పత్రాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి: అధికారులకు ఆదేశం రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం ధర్మపురి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »