Tag: PublicService

అధికారం సేవకోసమే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు

అధికారం సేవకోసమే.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు: మంత్రి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి: రాజకీయ అధికారం ప్రజలకు సేవ చేయడానికి లభించిన అవకాశం అని, దానిని అడ్డుపెట్టుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. […]

ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ

ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఏలూరులో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా పింఛన్‌దారుల చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిజమైన చిరునామా అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అర్హులైన మరింత మందికి రానున్న రోజుల్లో సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక […]

ఉద్యోగులకు ఉపయోగపడే సమాచార దీపిక

కరీంనగర్ జిల్లా ఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ ఉద్యోగులకు ఉపయోగపడే సమాచార దీపిక: కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి కరీంనగర్, తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన డైరీ–2026ను శనివారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తొలి ప్రతిని విడుదల చేశారు. ఉద్యోగులకు ఎంతో మేలు […]

జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం NTODAY NEWS: బొమ్మలరామారం తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మలరామారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొండం వెంకట్ రెడ్డిను సోమవారం బొమ్మలరామారం మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రెవెన్యూ ఉద్యోగులందరికీ వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ డీలర్లు, రెవెన్యూ ఉద్యోగుల […]

పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం

తొర్రూరు పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి రిపోర్టర్ వేణు తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొర్రూరు పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »