BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:27 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Oct, 2026 - 05:27 PM
11 వీక్షణలు

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి

​– జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్

​జగిత్యాల, 

మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనంర్పించే నిజమైన నివాళి అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పేర్కొన్నారు.

​గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణం 44వ వార్డులోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గంలో ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. సత్యం, అహింస, క్రమశిక్షణతో విజయం సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత నాయకుడు గాంధీజీ అని అన్నారు.

​గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న గాంధీజీ ‘గ్రామ స్వరాజ్యం’ స్వప్నానికి అనుగుణంగా కేసీఆర్ గారి హయాంలో గ్రామీణాభివృద్ధికి విశేష ప్రాధాన్యతనిచ్చామని గుర్తుచేశారు. గాంధీజీ జీవిత సూత్రాలైన క్రమశిక్షణ, సత్యం, అహింසలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆ పవిత్ర శివ, కేసరి బాబు, కోరుగంటి రాము, గాజుల లావణ్య మహేష్, బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, ఆయిల్నేనీ వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రావు, గాజుల రాజేందర్, ఆనంద్ రావు, పడిగేలా గంగారెడ్డి, వనమాల నిరంజన్, గాజుల శ్రీనివాస్, బొల్లరపు కళ్యాణి నవీన్, తిరుపతి, తుమ్మనపెళ్లి సంతోష్, ప్రణయ్, శ్రీకాంత్, గంగిపెల్లి వేణు మాధవ్, గుండా మధు, పెండెం గంగాధర్, కావేటి నవీన్, మణి, కొండ్ర రాజేష్, వేణు, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.