BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జహీరాబాద్‌లో విషాదం.. కుమారుడిని చదువు కోసం సాగనంపి వస్తూ మృత్యువాత

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 11:46 AM
29 వీక్షణలు

తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమైన కుమారుడు

జహీరాబాద్‌: కుమారుడి భవిష్యత్తు కోసం అతడిని విదేశాల్లో చదువుకునేందుకు సాగనంపిన తల్లిదండ్రులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాకు చెందిన శరణప్ప సిద్రామప్ప (61), ఆయన భార్య సుష్మ (49) తమ కుమారుడు వీర్‌ కుమార్‌ను చదువు నిమిత్తం నేపాల్‌కు పంపించేందుకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. కుమారుడిని విమానాశ్రయంలో సాగనంపిన అనంతరం కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జహీరాబాద్‌ సమీపంలోని జాతీయ రహదారిపై కోళ్లను తరలిస్తున్న డీసీఎంను వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల మరణవార్త తెలుసుకున్న కుమారుడు ఢిల్లీ నుంచి తిరిగి బయలుదేరాడు. కుమారుడి చదువు కోసం ఎంతో ఆశతో సాగనంపిన తల్లిదండ్రులు ఇలా విగతజీవులయ్యారన్న వార్త స్థానికంగా విషాదాన్ని నింపింది.