BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 10 July 2026, 06:23 am
Posted by : కూనురు మధు

వెలిమినేడు శివారులో కలకలం రేపిన గోవధ ఘటన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
10 Jul, 2026 - 06:23 AM
375 వీక్షణలు

సిమెంట్ రింగులు గోవద వ్యర్ధాలు గుర్తించిన స్థానికులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం బి నేషనల్ హైవే 65 వెలిమినేడు శివారులో గల H P పెట్రోల్ బంక్ వెనకాల గల నార్ల గుట్ట దగ్గర నిర్మాణస్య ప్రాంతంలో భారీ ఎత్తున గోవధ చేసి కళేబారాలను  సమీపంలో ఎవరికి అనుమానం రాకుండా   సిమెంట్ రింగులలో భద్రపరచడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న నిందితులను శిక్షించి కళేబారాల వెనుక భారీ స్థాయిలో కుట్ర కోణం దాగి ఉన్నది  నిందితులని పట్టుకొని కలేబారాల వెనక ఉన్న కుట్రలను ఛేదించాలని పోలీసు వారిని హిందూ సంఘాల నాయకులు హరీష్ రెడ్డి, గరిసె శేఖర్, పరశురాం ,సురేష్ ,చందు కోరడం జరిగింది