BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 14 May 2026, 09:21 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

విద్యార్థుల భద్రతకు పెద్దపీట…

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
14 May, 2026 - 09:21 AM
290 వీక్షణలు

విద్యార్థుల భద్రతకు పెద్దపీట… నాగినేనిపల్లి హైస్కూల్‌కు కొత్త రక్షణ

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న  సహకారంతో ప్రజా ప్రభుత్వంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, బీర్ల ఐలన్న  సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్‌కు రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడ పనులు పూర్తి కావడం జరిగిందని బొమ్మలరామారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి అన్నారు నాగినేనిపల్లి గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ అభివృద్ధి పని గ్రామానికి మరో గర్వకారణంగా నిలిచింది అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామీడి జంగారెడ్డి  మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల కృషితో గ్రామానికి నిధులు రావడం అభినందనీయం అని అన్నారు పాఠశాల అభివృద్ధి అంటే… గ్రామ భవిష్యత్తు అభివృద్ధి అని అన్నారు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీర్ల ఐలన్నకి నాగినేనిపల్లి గ్రామ ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు