BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:33 pm
Posted by : K MAHESH

జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:33 PM
8 వీక్షణలు

పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘం ప్రతినిధులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి | నవంబర్ 25

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్‌పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జినుకల శ్రీనివాస్ యాదవ్ మాతృమూర్తి జినుకల రాములమ్మ (90) అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతిచెందారు.

ఆమె మృతిపట్ల తెలంగాణ యాదవ జర్నలిస్టు అసోసియేషన్ (TYJA) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాములమ్మ పార్థివదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆమె కుమారుడు, సీనియర్ జర్నలిస్టు జినుకల శ్రీనివాస్ యాదవ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాములమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

నివాళులర్పించిన వారిలో తెలంగాణ యాదవ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవాధ్యక్షుడు కొడారి వెంకటేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్, జిల్లా నాయకులు ఎల్లంల వెంకటేష్ యాదవ్, గొర్ల వైకుంఠం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.