BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 07:37 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

శ్రీ వారి లడ్డూ ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సహకరించాలని అభిమన్యు రెడ్డిని కోరిన యువసేన నాయకులు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
27 Nov, 2026 - 07:37 PM
8 వీక్షణలు

బాలానగర్: శ్రీ వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించి అభిమన్యు యువసేన యువ నాయకులు శ్రీ అభిమన్యు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఆయనతో చర్చించారు.

భక్తులకు శ్రీ వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో భక్తి, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యువ నాయకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని అభిమన్యు రెడ్డిని కోరారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం